BPT: మార్టూరు క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప్పుటూరు ప్రభుత్వ వైద్యశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన డాక్టర్ దాసరి చంద్రశేఖర్


