W.G; ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. అభ్యర్థులు ఇద్దరూ కనుమూరి రామకృష్ణంరాజు, కనుమూరి అబ్బాయి రాజులు ఇద్దరూ కూటమి తరపున బరిలో ఉన్నారు. అబ్బాయి రాజు గెలుపు కోసం ఆయన మనవడు సృజన రంగంలోకి దిగారు. తాత గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐ భీమవరంలో తాత కోసం మనవడి ప్రచారం


