JGL: తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం పాఠశాలకు గర్వకారణమని హెచ్ఎం ఎం. రాజన్న అన్నారు. విద్యార్థులకు గైడ్ టీచర్లుగా ఫిజికల్ డైరెక్టర్ ఎం. రాజు, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడు రవికిరణ్ వ్యవహరించారు
తెలంగాణ
రాష్ట్రస్థాయి బ్యాండ్ పోటీల్లో ఇబ్రహీంపట్నం విద్యార్థులు


