హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన

MDK: ఎన్‌ఎస్‌పీఏఏడీ దశ-2 కింద మెదక్ కలెక్టరేట్‌లో మంచినీటి చేపల వ్యాధుల నివారణ, రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి బి. పూర్ణిమ, చైర్మన్ గడప దేవేందర్ హాజరయ్యారు. నీటి నాణ్యత, ముందస్తు వ్యాధి గుర్తింపు, యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించే విధానంపై శాస్త్రీయ సిబ్బంది రైతులకు వివరించారు.