BPT: బాపట్ల జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమృతలూరు మండలం మూల్పూరులోని 14 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం పరిశీలించారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు వేయాలని, కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'


