ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్లారు. ఎన్నికల విధులకు అవసరమైన సామగ్రిని తీసుకుని సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన బ్యాలెట్ బాక్సులు


