హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మత్తు రహిత సమాజమే లక్ష్యం'

KMR: మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, గంజాయి సాగును అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం అధికారులను ఆదేశించారు.నార్కోటిక్ కమిటీ సమావేశంలో విద్యార్థులకు యూనిఫామ్, ఐడీ కార్డు తప్పనిసరి చేయాలని, గంజాయి సాగు చేస్తే రైతుబంధు నిలిపివేయాలని సూచించారు. మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషికి పిలుపునిచ్చారు.