RR: వనస్థలిపురం డివిజన్‌లోని శ్రీ శ్రీనివాసపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసరి మధు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ పార్కుతో స్థానికులకు వాకింగ్, విశ్రాంతికి మంచి సౌకర్యం కలగనుంది.
తెలంగాణ
శ్రీ శ్రీనివాసపురం కాలనీలో నూతన పార్కు ప్రారంభం


