హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడో మహాసభలకు కలెక్టర్‌కు ఆహ్వానం

నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-1 JU) జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1న నిర్వహించనున్న జిల్లా మూడో మహాసభలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీపీఆర్వో విష్ణువర్ధన్ను సంఘం నాయకులు ఆహ్వానించారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ,సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.