హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'త్రిశూల్' కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి'

ATP: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో మాదకద్రవ్యాల నివారణ, మహిళా భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సూచనలు చేశారు. 'త్రిశూల్' కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, బ్లాక్‌స్పాట్‌ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించాలన్నారు.