హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ఉద్యమం కీలక మలుపు

SRCL: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగిందని జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్ పాషా శనివారం అన్నారు. నవంబర్ 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్ సభకు ఎల్లారెడ్డిపేట మద్దిమల్ల తండా నుంచి యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.