ఈ సాయంత్రం కొండపై కార్తీక దీపం వెలిగిన నేపథ్యంలో తిరుప్పరంకుండ్రం దీప స్తంభం వద్దకు ప్రస్తుతానికి ప్రజల ప్రవేశం లేదని సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ స్పష్టం చేశారు. భక్తులు రేపు రావాలని, దీపతూణ్ వైపు వెళ్లొద్దని చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారిక అనుమతి ఉన్నవారికే ప్రవేశమన్నారు. ప్రజల ప్రవేశంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుని తదుపరి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
వార్తలు
కొండపై దీపం.. చేతులెత్తి విజ్ఞప్తి చేసిన CRPF ఐజీ


