ఎట్టకేలకు తమిళనాడు తిరుప్పరంకుండ్రం కొండపై దీపతూణ్ వద్ద చారిత్రక కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఆర్పీఎఫ్ బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వేడుకను నిర్వహించారు. దీపం కోసం 30 కిలోల నెయ్యి, 50 మీ. ఖాదీ వస్త్రం, 5 కిలోల కర్పూరం, మట్టి కుండలు వినియోగించారు. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడగా, ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించిన లక్షలాది భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
BREAKING: కొండపై వెలిగిన దీపం


