హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ప్రవీణ్ సన్మానం

PLD: అమరావతి మండలం దిడుగు, మల్లాది, అత్తలూరు గ్రామ సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు శనివారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.