ATP: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం బుక్కరాయసముద్రం జడ్పీ పాఠశాల, సింగనమల ఎంపీడీవో కార్యాలయంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని, మ. 2కు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదు: కలెక్టర్


