హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

అన్నమయ్య: రాయచోటి మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోదామును కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాల భద్రతను పరిశీలించారు. గోదాము వద్ద 24 గంటల పాటు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.