హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ వార్డు కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

KRNL: నగరంలోని 125,126,127,128వ స్వర్ణ వార్డు కార్యాలయాలను అదనపు కమిషనర్ ఎన్.వి. రమణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సిబ్బంది హాజరు పట్టికలు, సమయపాలనను పరిశీలించి విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆన్‌లైన్‌ సేవల వేగం, పన్నుల వసూళ్ల ప్రగతిని సమీక్షించారు.