హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ కౌంటింగ్‌పై ఎస్‌ఈసీ ఆదేశాలు

కాకినాడ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఈ నెల 30న జరగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏజెంట్లుగా ఉండకూడదని ఎస్‌ఈసీ కార్యదర్శి మల్లికార్జున కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ, ఎమ్మెల్సీ రాజశేఖరం జనరల్ ఏజెంట్ కార్డులు పొందారని వైసీపీ మేయర్ అభ్యర్థి సత్యశ్రీ ఫిర్యాదు చేశారు.