హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనాల కేసులు ఛేదించిన పోలీసులు

MDCL: అల్వాల్, బొల్లారం, శంషాబాద్ పరిధిలో మూడు గృహ దొంగతనాలకు పాల్పడిన మహమ్మద్ ఇమ్రాన్ (23), చోరీ సొత్తు విక్రయానికి సహకరించిన షేక్ నోమాన్ (27) శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.50 లక్షల నగదు, 103.89 గ్రాముల బంగారం, డ్రిల్లింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.