ప్రకాశం: కనిగిరి అట్లవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.వి.ఎస్. పార్వతి అధ్యక్షతన నిర్వహించారు. బాల్యవివాహాల అనర్థాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు. 2030 నాటికి బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. బాల్యవివాహాల సమాచారం తెలిస్తే 1098కు తెలియజేయాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి'


