ELR: లింగపాలెం మండలం వెస్ట్ యడవల్లిలో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈడ రమాదేవి వద్ద లీటరు నాటుసారా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. మండలంలోని మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసి, హోలోగ్రామ్/క్యూఆర్ కోడ్‌లను ఏపీ సురక్ష యాప్‌తో పరిశీలించారు. నిబంధనల ప్రకారమే విక్రయాలు జరపాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లింగపాలెంలో నాటుసారా స్వాధీనం


