కోనసీమ: ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు ఇండియన్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ అధికారిక గుర్తింపు ఇచ్చింది. ప్రతి ఏటా జనవరి 13 నుంచి 15 వరకు నిర్వహించే ఈ పోటీలకు అనుమతి లభించడంపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపుతో ఆత్రేయపురానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్రేయపురం డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు జాతీయ గుర్తింపు


