టీమిండియా పేలవమైన ఫీల్డింగ్‌పై దినేష్ కార్తిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో క్యాచ్‌లు జారవిడచడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. ప్రాక్టీస్ సెషన్లలో ఫీల్డింగ్ ప్రమాణాలను మరింతగా పెంచాలని భారత జట్టుకు సూచించాడు. మ్యాచ్‌లలో తప్పులు చేయడం సహజమేనని, కానీ పదేపదే అవే తప్పులు పునరావృతం అవుతుంటే మాత్రం దానికి గల అసలు కారణాన్ని కనిపెట్టాలని అన్నాడు.
క్రీడలు
చెత్త ఫీల్డింగ్‌పై దినేష్ కార్తిక్ ఫైర్


