NLR: అల్లూరులోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఏ.ఏ)ను పల్లిపాడు డైట్ అధ్యాపకులు విజయ చంద్ర శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను వివిధ రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం వారి నోట్ బుక్‌లను పరిశీలించి, దస్తూరీ చక్కగా వ్రాసే విధానంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డైట్ అధ్యాపకులు


