హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయలసీమకు నీటి హక్కులు కల్పించాలి: సీపీఐ

కడప: రాయలసీమలో కరువు నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా నికర జలాలు విడుదల చేయాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరారు. సిద్ధవటం ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి, తాగునీటి సమస్య పరిష్కరించాలని అన్నారు.