VKB: కొడంగల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. పలు భవనాలను పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటించి పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్, MRO రాంబాబు, R&B DE సురేందర్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ
కొడంగల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్


