కృష్ణా: గన్నవరం పంచాయతీ ఎన్నికల ఫలితాలు TDPలో అంతర్గత చర్చకు దారితీశాయి. అధికారంలో ఉన్నా YCP ఎక్కువ స్థానాలు గెలవడంపై MLA యార్లగడ్డ వెంకట్రావు పనితీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తూ, నాయకులతో సమన్వయం పెంచుకోవాలని సూచిస్తున్నారు. MLA వ్యవహారశైలి మారకుంటే 2029 ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
యార్లగడ్డ పనితీరుపై సొంత పార్టీ అసంతృప్తి!


