హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి: రాజేష్

AKP: గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి సర్పంచ్ అభ్యర్థి మాతే వరహాలమ్మకు మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.