E.G: రాజమండ్రి పర్యటనకు వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడును మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, లీలా కృష్ణ, మున్సిపల్ ఛైర్మన్ వేగుళ్ల అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డులకు 36 వార్డుల్లో కూటమి విజయం సాధించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. మండపేట పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబును కలిసిన మున్సిపల్ ఛైర్మన్


