ASR: డుంబ్రిగూడ మండలంలోని జంగుడ, గత్తరజిలేడ, బట్టివలస గ్రామాల్లో వైస్ మెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గిరిజన చిన్నారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ బాగా చదువుకోవడం వంటి అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన చిన్నారులకు విద్య, పరిశుభ్రతపై అవగాహన


