KKD: పిఠాపురం నుంచి పిక్నిక్ వెళ్లిన పాఠశాల బస్సు బోల్తా పడింది. విశాఖలోని కైలాస గిరి కొండకు సందర్శనార్థం వెళ్లిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం స్కూల్ బస్సుకు ప్రమాదం


