ప్రకాశం: దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజాబాబు సందర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘన జరగకూడదన్నారు. వీడియోగ్రఫీకి తగిన లైటింగ్ ఉండాలన్నారు. పోలింగ్ కౌంటింగ్ మొత్తం వీడియోగ్రఫీ చేయాలన్నారు. పోలింగ్ పూర్తవ్వగానే ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ


