హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ల తిరస్కరణపై పోలీసులకు ఫిర్యాదు

NLR: సంగం మండలం తరుణవాయిలో సర్పంచ్ అభ్యర్థి పెంచలమ్మతోపాటు నలుగురు వార్డు సభ్యుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారని సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ బండి శిల్పారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.