పార్కిన్సన్స్ వ్యాధికి దేశంలో తొలి రోబోటిక్ గైడెడ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్(డీబీఎస్) ప్రక్రియను ఢిల్లీ ఎయిమ్స్‌లో నిర్వహించారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ వర్సిటీ సహకారంతో ప్రొఫెసర్లు పి.శరత్ చంద్ర, ఇడో స్ట్రాస్, ఎలా వర్సి, మంజరి త్రిపాఠి, న్యూరోసర్జరీ, న్యూరాలజీ బృందాలు దీన్ని చేపట్టాయి. మెదడులో ఎలక్ట్రోడ్లను కచ్చితంగా అమర్చేందుకు రోబోటిక్ గైడెన్స్ తోడ్పడుతుందని ఎయిమ్స్ పోస్ట్ చేసింది.
వార్తలు
దేశంలోనే తొలిసారి.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల ఘనత


