హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్-డెన్మార్క్ కీలక ఒప్పందాలు

డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రాస్ముస్సెన్‌తో కలిసి పలు ఎంఓయూలను కుదుర్చుకున్నట్లు కేంద్రమంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. సాంస్కృతిక మార్పిడి, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, వ్యవస్థాపకతతో పాటు IFSCA-డానిష్ ఫైనాన్షియల్ సూపర్‌వైజరీ అథారిటీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వచ్చే ఐదేళ్ల బహుముఖ సహకారానికి భారత్-డెన్మార్క్ జాయింట్ యాక్షన్ ప్లాన్ 2026-2031 ఆమోదించామన్నారు.