హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కైలాసగిరి కొండపై ప్రమాదం.. డ్రైవర్ మాటలు ఇవే..?

విశాఖ కైలాసగిరి కొండపై పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ కోటయ్య వివరణ ఇచ్చాడు. బ్రేకులు ఫెయిల్ అవడంతో బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాడు. బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది.