హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేవీ డే భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

విశాఖ బీచ్‌రోడ్డులో డిసెంబర్ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం కమిషనరేట్‌లో సమీక్ష నిర్వహించారు. వీవీఐపీల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్రౌడ్‌ కంట్రోల్, ఆధునిక నిఘా వ్యవస్థల ఏర్పాట్లపై నేవీ, పోలీసు అధికారులతో చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు.