JGL: మల్యాల మండలం కొండగట్టులో నమిలికొండ గ్రామానికి చెందిన కూనవేణి రాజశేఖర్ నూతనంగా ఏర్పాటు చేసిన మహా శ్రీలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్)ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్థానిక వాహనదారులకు నాణ్యమైన ఇంధనం అందుబాటులోకి రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన పెట్రోల్ బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం


