W.G: ఉండి మండలం పాందువ్వ స్కూల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136 వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళిలర్పించారు. KVPS మండల కార్యదర్శి మాదాసి గోపి మాట్లాడుతూ.. కుల నిర్ములన, స్త్రీ విద్య కోసం ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గోపాలం మాష్టార్, అంగన్వాడీ సిబ్బంది M. సత్యవేణి, సుప్రియ, దీప, వినయ్, క్రాంతి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాందువ్వలో జ్యోతిరావు ఫూలే 136 వర్ధంతి


