విశాఖ జిల్లా అక్కయ్యపాలెం గంట్ల శ్రీనుబాబు నివాసంలో అయ్యప్ప స్వామి పూజలు శనివారం ఘనంగా జరిగాయి. గణపతి, మహాలక్ష్మి పూజల అనంతరం స్వామికి విశేష అభిషేకం, భజనలు నిర్వహించారు. మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరై స్వామిని దర్శించుకున్నారు. లోకం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామి పూజలో ఎమ్మెల్యే గంట


