హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి'

జనగామ పట్టణ కేంద్రంలో సీపీఎం నేతలు శనివారం వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ జి. నాగయ్య పాల్గొని మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.