హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

LLC దిగువ కాలువకు నీటి సరఫరా నిలిపివేత

KRNL: తుంగభద్ర జలాశయం ఎల్ఎల్సీ దిగువ కాలువకు శనివారం నీటి సరఫరా నిలిపివేశారు. తొలుత ఈ నెల 20 వరకు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 27వ తేదీ వరకు నీటి విడుదలను పొడిగించారు. తాజాగా డ్యామ్ అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో కాలువలో నీటిమట్టం రెండు అడుగుల మేర తగ్గిపోయింది.