అన్నమయ్య: రాయచోటిలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగం – విద్యార్థుల భవిష్యత్తు” అంశంపై సదస్సు నిర్వహించారు. విద్యారంగ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ పరిరక్షణకు విద్యార్థులు పోరాడాలి: AISF


