హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్లైమేట్ కాంక్లేవ్‌లో మార్లవాయి సర్పంచ్

ASF: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్–2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తదితర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, వాతావరణ మార్పులపై చర్చించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు.