హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ ఏర్పాట్లపై జేసీ పరిశీలన

NTR: జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ శనివారం వీరుళ్లపాడు, కంచికచర్ల మండలాల్లో పర్యటించి రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.