హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

800 మంది పెన్షనర్లకు డిజిటల్ సర్టిఫికేట్లు

NTR: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో 'మెగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0' శనివారం ఘనంగా ప్రారంభమైంది. అదనపు సీజీసీఏ డాక్టర్ షికా మాధుర్ కుమార్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. 800 మందికి పైగా పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. పెన్షనర్ల సేవలను కొనియాడిన ఆమె, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు.