హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చండ్రగూడెం సర్పంచ్ ఎన్నికల ఫలితంపై వివాదం

NTR: చండ్రగూడెం సర్పంచ్ ఎన్నికల ఫలితంపై తీవ్ర వివాదం నెలకొంది. తొలుత వైసీపీ అభ్యర్థి శీలం కామేశ్వరి గెలిచినట్లు ప్రకటించి, ఆ తర్వాత కూటమి అభ్యర్థి దేవరకొండ ఉషారాణి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ నిరాకరించారని, అధికార పార్టీ జోక్యంతో ఫలితం మారిందని కామేశ్వరి ఆరోపించారు. వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.