హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెరమెరిలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతి

ASF: కెరమెరిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని మాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, కనక ప్రభాకర్, సెడ్మాకి తుకారాం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు ఫూలే చేసిన కృషిని కొనియాడారు.