విశాఖ కైలాసగిరి కొండపై ఘోర ప్రమాదం జరిగింది. పిఠాపురం నుంచి పిక్నిక్ కోసం వచ్చిన పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరి కొండపై పాఠశాల బస్సు బోల్తా


