హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను సజావుగా నిర్వహించాలి'

PPM: నవంబర్ 29న పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా. ఎన్.ప్రభాకర రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు.